¡Sorpréndeme!

PM Modi gives Free Hand to Forces: త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన మోడీ | Oneindia Telugu

2025-05-01 39 Dailymotion

భారత ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ,తన అధికార నివాసం లో త్రివిధ దళాల అధిపతులతో నిర్వించిన కీలక భేటీ లో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ,భారత సైన్యానికి మోడీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం తో పాకిస్థాన్ సైన్యం లో భయం పట్టుకుంది ఎటు వైపు నుంచి భారత్ దాడి చేస్తుందో అన్న భయం పాకిస్థాన్ నేతల్లో కూడా కనిపిస్తోంది

Indian Prime Minister Narendra Modi has given a free hand to the three services, taking this decision in a key meeting with the chiefs of the three services at his official residence.,With Modi giving a free hand to the Indian Army, the Pakistani army is in fear. There is also a fear among Pakistani leaders about which direction India will attack from.

#pahalgamattacks
#modimeeting
#modifreehandarmy
#indianarmy
#pakisthanarmy
#indiavspakisthan
#indiaborder

Also Read

అమరావతి భూముల ధరలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-key-comments-on-amaravati-land-rates-434809.html?ref=DMDesc

ప్రధాని అమరావతి సభలో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chiranjeevi-to-attend-pm-modis-meeting-in-amaravati-434803.html?ref=DMDesc

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ అనూహ్య ప్రతిపాదన..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-credits-rahul-gandhi-for-pushing-caste-survey-demand-434793.html?ref=DMDesc